281. ఎన్ని జన్మల అనుబంధమో..
నిన్ను నన్నిలా కలిపింది..
మరో జన్మకైనా దగ్గరకాక తప్పదంటూ..
282. నీకు దూరమైన విషాదంలో
నేనుండిపోయా..
మరో ఊసన్నదే లేకుండా..
283. అహంకారం వదిలేసుకున్నా..
తన అనురాగం కావాలని..
తనకిష్టం నేనవ్వాలని..
284. జీవితమో పాటే..
పల్లవులన్నీ ఆనందంలో చేరి..
రాగంలో విషాదాలు కరిగి..
285. పిచ్చని లోకమంటోంది..
నేను నవ్వుతున్నప్పుడల్లా..
నా తలపుల్లో నిన్ను చూపేదెలానో తెలియట్లేదు..
286. చీకటిలో చిరుదీపాలు..
వెన్నెల మరకల్లో ఆ నవ్వులు..
నా హృదయానికి నిరంతర జ్యోతులు..
287. పువ్వులతో నన్నెందుకు పోల్చావని అడుగుతున్నా..
పువ్వులనెంత పొదుపుకున్నా నాలా అనుభూతించవుగా
నీలో ఆనందానికి చెమరించవుగా అని అలుగుతున్నా..
288. నువ్వో అద్భుతమే..
నిదురలేని నా రాత్రుల సాక్షి..
నేనంతా నువ్వైనందుకు..
289. కలకలమే ఎదలో..
కలలా నువ్వు కరిగిపోయాక..
కన్నీటికి ఆనకట్టేయలేక..
290. ముసిరిన మంచుతెరల సౌందర్యమై
వెలుగురేఖల ఒయ్యారంతో కదిలింది నేనే..
నీ మదిలో పులకింతనై..
291. దరహాసాల వేళ...
తరలిపోతున్న కాలం పరవశించిన వైనం..
అనుభూతిని ఎదలో దాచుకున్న తొలిక్షణం..
292. ఏ అడుగని కదలదు..
గెలుపే తధ్యమని
మనసు బలంగా నమ్మినప్పుడు..
నిన్ను నన్నిలా కలిపింది..
మరో జన్మకైనా దగ్గరకాక తప్పదంటూ..
282. నీకు దూరమైన విషాదంలో
నేనుండిపోయా..
మరో ఊసన్నదే లేకుండా..
283. అహంకారం వదిలేసుకున్నా..
తన అనురాగం కావాలని..
తనకిష్టం నేనవ్వాలని..
284. జీవితమో పాటే..
పల్లవులన్నీ ఆనందంలో చేరి..
రాగంలో విషాదాలు కరిగి..
285. పిచ్చని లోకమంటోంది..
నేను నవ్వుతున్నప్పుడల్లా..
నా తలపుల్లో నిన్ను చూపేదెలానో తెలియట్లేదు..
286. చీకటిలో చిరుదీపాలు..
వెన్నెల మరకల్లో ఆ నవ్వులు..
నా హృదయానికి నిరంతర జ్యోతులు..
287. పువ్వులతో నన్నెందుకు పోల్చావని అడుగుతున్నా..
పువ్వులనెంత పొదుపుకున్నా నాలా అనుభూతించవుగా
నీలో ఆనందానికి చెమరించవుగా అని అలుగుతున్నా..
288. నువ్వో అద్భుతమే..
నిదురలేని నా రాత్రుల సాక్షి..
నేనంతా నువ్వైనందుకు..
289. కలకలమే ఎదలో..
కలలా నువ్వు కరిగిపోయాక..
కన్నీటికి ఆనకట్టేయలేక..
290. ముసిరిన మంచుతెరల సౌందర్యమై
వెలుగురేఖల ఒయ్యారంతో కదిలింది నేనే..
నీ మదిలో పులకింతనై..
291. దరహాసాల వేళ...
తరలిపోతున్న కాలం పరవశించిన వైనం..
అనుభూతిని ఎదలో దాచుకున్న తొలిక్షణం..
292. ఏ అడుగని కదలదు..
గెలుపే తధ్యమని
మనసు బలంగా నమ్మినప్పుడు..
293. పిచ్చని లోకమంటోంది..
నేను నవ్వుతున్నప్పుడల్లా..నా తలపుల్లో నిన్ను చూపేదెలానో తెలియట్లేదు..
294. చీకటిలో చిరుదీపాలు..
వెన్నెల మరకల్లో ఆ నవ్వులు..
నా హృదయానికి నిరంతర జ్యోతులు..
295. పువ్వులతో నన్నెందుకు పోల్చావని అడుగుతున్నా..
పువ్వులనెంత పొదుపుకున్నా నాలా అనుభూతించవుగా
నీలో ఆనందానికి చెమరించవుగా అని అలుగుతున్నా..
296. నువ్వో అద్భుతమే..
నిదురలేని నా రాత్రుల సాక్షి..
నేనంతా నువ్వైనందుకు..
297. కలకలమే ఎదలో..
కలలా నువ్వు కరిగిపోయాక..
కన్నీటికి ఆనకట్టేయలేక..
298. ముసిరిన మంచుతెరల సౌందర్యమై
వెలుగురేఖల ఒయ్యారంతో కదిలింది నేనే..
నీ మదిలో పులకింతనై..
299. దరహాసాల వేళ...
తరలిపోతున్న కాలం పరవశించిన వైనం..
అనుభూతిని ఎదలో దాచుకున్న తొలిక్షణం..
300. ఏ అడుగని కదలదు..
గెలుపే తధ్యమని
మనసు బలంగా నమ్మినప్పుడు..
No comments:
Post a Comment